🕉️ Bharathiya Sanatana Dharmam - SANATANA DHARM - సనాతన ధర్మం 🕉️
Amaranath Amar
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.
🙏 Srimad Bhagavadgita Chapter 6 – షష్ఠోఽధ్యాయః – ధ్యానయోగః 🙏
| 01 | శ్రీభగవానువాచ | |
|
| 02 | యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ | |
|
| 03 | ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే | |
|
| 04 | యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే | |
|
| 05 | ఉద్ధరేదాత్మనాఽఽత్మానం నాత్మానమవసాదయేత్ | |
|
| 06 | బంధురాత్మాఽఽత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః | |
|
| 07 | జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః | |
|
| 08 | జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః | |
|
| 09 | సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు | |
|
| 10 | యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః | |
|
| 11 | శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
|
|
| 12 | సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
|
|
| 13 | యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ నియతమానసః | |
|
| 14 | నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః | |
|
| 15 | యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు | |
|
| 16 | యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే | |
|
| 17 | యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా | |
|
| 18 | యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
|
|
| 19 | సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వానశేషతః | |
|
| 20 | శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా | |
|
| 21 | యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ | |
|
| 22 | ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ | |
|
| 23 | యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ విగతకల్మషః | |
|
| 24 | సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని | |
|
| 25 | యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | |
|
| 26 | సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః | |
|
| 27 | ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున | |
|
| 28 | అర్జున ఉవాచ | |
|
| 29 | చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ | |
|
| 30 | శ్రీభగవానువాచ | |
|
| 31 | అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః | |
|
| 32 | అర్జున ఉవాచ | |
|
| 33 | కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి | |
|
| 34 | ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః | |
|
| 35 | శ్రీభగవానువాచ | |
|
| 36 | ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః | |
|
| 37 | అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ | |
|
| 38 | తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ | |
|
| 39 | పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః | |
|
| 40 | ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః | |
|
| 41 | తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః | |
|
| 42 | యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా | |
|
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే ధ్యానయోగో నామ షష్ఠోఽధ్యాయః || ౬ ||6 |